Cyclone Michuang: భారీ వర్షాలతో తెలంగాణాలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ | Telugu OneIndia

2023-12-05 39

Due to the impact of Cyclone Michaung, rains across the state of Telangana. Especially due to the impact of this cyclone, red, orange and yellow alert have already been issued for many areas in the north-eastern districts of Telangana state | మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలలో అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుండి వర్షాలు కురుస్తున్నాయి.


#CycloneMichaung
#Rains
#HeavyRains
#RainsUpdats
#WeatherUpdate
#IMD
#hyderabad
#telangana
#Cyclone

~ED.234~PR.40~

Free Traffic Exchange